మెక్సికో: వార్తలు

మెక్సికోలో నరమేధం.. క్షణ క్షణం భయాందోళనకరం.. 45 బ్యాగుల్లో మానవ శరీర అవయవాలు

నార్త్ అమెరికా దేశం మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఎవరైనా ఇట్టే భయపడతారు. అలాంటి దారుణమైన నేర ఘటన అది. మానవ శరీర భాగాలతో ఉన్న బ్యాగులు వెలుగు చూడటమే దీనికి కారణం.

మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి 

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

అమెరికా న్యూ మెక్సికోలోని మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు వెల్లడించారు.

04 Apr 2023

దిల్లీ

దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్

దిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ మెక్సికోలో అరెస్టు చేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం తెలిపారు.

జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి

మెక్సికో జుయారెజ్ నగరంలోని జైలుపై గుర్తులు తెలియని సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14మంది మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన వారిలో 10మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో దాదాపు 24మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు.