LOADING...
Miss Universe 2025: మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో భామ ఫాతిమా బాష్ 
మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో భామ ఫాతిమా బాష్

Miss Universe 2025: మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో భామ ఫాతిమా బాష్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ గెలుచుకుంది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో అద్భుతంగా రాణించిన ఆమె, గట్టి పోటీని అధిగమించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ అందాల వేదికపై మెక్సికోకు మరోసారి గౌరవం తీసుకొచ్చిన ఫాతిమా బాష్, తన స్టేజ్ ప్రెజెన్స్‌, ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో జడ్జిలను ఆకట్టుకున్నారు.