కాలిఫోర్నియా: వార్తలు
29 May 2023
దిల్లీకొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?
అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.
21 May 2023
మెక్సికోమెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి
ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.
18 May 2023
అమెరికా26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్
2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలో కోర్టు తీర్పునిచ్చింది.
23 Mar 2023
టెక్నాలజీప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్
ప్రపంచంలోని మొట్టమొదటి 3D-ప్రింటెడ్ రాకెట్ బుధవారం విజయవంతంగా ప్రయోగించిన తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది అయినా సరే ఈ వినూత్న అంతరిక్ష ప్రయోగం చేసి కాలిఫోర్నియా కంపెనీ ఇటువంటి ప్రయోగాలలో ఒక అడుగు ముందుకేసింది.
14 Mar 2023
ట్విట్టర్భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సిఈఓ శ్రీధర్ వెంబు, $4.5 బిలియన్ల విలువైన వ్యాపార సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ (ఫోర్బ్స్ ప్రకారం), తన మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్‌తో విడాకుల పోరాటంలో ఉన్నారు.
09 Mar 2023
ప్రయోగంఅంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్
కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ అయిన రిలేటివిటీ స్పేస్ నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది.