Page Loader
కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి 
Write కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి here

కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Aug 24, 2023
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని దుండగుడు తుపాలతో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ తపాకీ కాలుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఈ మేరకు వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రాబుకో కాన్యన్‌లోని కుక్స్ కార్నర్ అని పిలువబడే బైకర్స్ బార్‌లో కాల్పులు జరిగాయి. రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి బార్‌లో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. భార్యపై కోపంతో అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. స్థానిక కేసీఏఎల్ ఈ విషయాన్ని నివేదించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పులు జరిగిన బార్ వద్ద దృశ్యాలు