అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: వార్తలు

ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామి ఎవరు?

నాసా ,ఇతర అంతరిక్ష సంస్థలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నిర్వహణ, ప్రయోగాలు చేసేందుకు ISSకు వ్యోమగాములను పంపడం కొనసాగిస్తున్నాయి.

Starliner: ఆగష్టు నాటికి భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ .. అంతరిక్ష నౌకకు మరమ్మతులు చేస్తున్న నాసా 

బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్ భూమికి తిరిగి రావడం మరికొన్ని రోజులు వాయిదా పడింది.

ISS astronauts: అంతరిక్షంలో పేలిన రష్యా ఉపగ్రహం.. ఆశ్రయం పొందిన ISS వ్యోమగాములు 

అంతరిక్షంలో భారీ పేలుడు సంభవించింది. రష్యాకు చెందిన ఓ ఉపగ్రహం కక్ష్యలో 100కు పైగా ముక్కలుగా US అంతరిక్ష సంస్థలు నివేదించాయి.