సునీతా విలియమ్స్: వార్తలు

PM Modi: 'మీ ధైర్యం లక్షల మందికి స్పూర్తి'.. సునీతా బృందానికి ప్రధాని ప్రశంసలు

భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి చేరుకున్నారు.

Sunita Williams: క్రూ డ్రాగన్‌ ల్యాండింగ్‌ రహస్యాలు.. నేలపై కాకుండా సముద్రంలోనే ఎందుకు?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక సముద్రంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

Sunita Williams: అంతరిక్షం నుంచి పుడమికి.. త్వరలోనే భారత్‌కు సునీతా విలియమ్స్ రాక

సుదీర్ఘ నిరీక్షణకు అనంతరం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి చేరుకున్నారు.

Sunita Williams : 'గ్రాండ్ వెల్కమ్ టూ.. సునీత విలియమ్స్‌' .. సురక్షితంగా భూమిపైకి చేరుకున్న నాసా వ్యోమగాములు

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి విజయవంతంగా చేరుకున్నారు.

Narendra Modi:'1.4 బిలియన్ల భారతీయులు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు' : సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ

దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ మూలాలకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

Sunita Williams : 8 రోజుల మిషన్‌.. 9 నెలల గడువు! సునీతా విలియమ్స్‌ రాకకు ఆలస్యానికి కారణమిదే? 

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్​, మరో వ్యోమగామి బుచ్​ విల్మోర్​ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి, ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి బయల్దేరారు. వీరితో పాటు స్పేస్​ఎక్స్​ క్రూ-9లో మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి ప్రయాణిస్తున్నారు.

Sunita Williams : అంతరిక్ష కేంద్రాన్ని వీడి భూమికి పయనమైన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్!

9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమ్మీదకు తిరిగి రానున్నారు.

Sunita Williams : ఆ గ్రామంతో సునీతా విలియమ్స్‌కి ఉన్న ప్రత్యేక అనుబంధం ఏమిటో తెలుసా?

భారత మూలాలు కలిగిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తిరిగి భూమి మీదకు రానున్న వేళ.. ఆమె మూలాలను మర్చిపోకుండా తన గ్రామానికి చూపిస్తున్న ప్రేమ, అనురాగం మరోసారి చర్చనీయాంశమవుతోంది.

18 Mar 2025

నాసా

Sunita Williams: సునీతా విలియమ్స్‌ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ ప్రారంభం.. నాసా ప్రత్యక్ష ప్రసారం 

దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి తిరిగిరానున్నారు.

17 Mar 2025

నాసా

Sunita Williams: 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి, ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు.

Sunita Williams: అంతరిక్ష ప్రయాణం ప్రభావం.. భరించలేని సమస్యలతో సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన అనంతరం భూమికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది.

Crew-10 mission: ఐఎస్‌ఎస్‌లోకి క్రూ-10 విజయవంతంగా ప్రవేశం.. సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) భూమికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది.

Sunita Williams : నింగిలోకి ఫాల్కన్ 9.. త్వరలో భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానుండటం ఖాయమైంది.

Sunita Williams: భూమి చేరే తేదీపై స్పష్టత లేదు.. సునీతా విలియమ్స్ భావోద్వేగ వ్యాఖ్యలు

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన మూడో అంతరిక్ష ప్రయాణంలో దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

Sunita Williams: 9 నెలల తరువాత భూమికి సునీతా విలియమ్స్.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసా? 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే తేదీని నాసా అధికారికంగా ప్రకటించింది.

Sunitha Williams: అంతరిక్షంలో తొమ్మిది నెలలు.. సునీతా విలియమ్స్‌ జీతం ఎంతో తెలుసా? 

నాసా ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sunita Williams: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడు, ఎలా భూమిపైకి తిరిగి వస్తారు?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5, 2024 నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు.

15 Feb 2025

నాసా

Sunita Williams:భూమికి తిరిగొచ్చాక పెన్సిల్‌ లేపినా వర్కౌటే.. గ్రావిటీతో సునీతా విలియమ్స్‌కు ఇబ్బందులు..!

ఆకస్మిక పరిచితుల కారణంగా, నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) అనివార్యంగా అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.

14 Feb 2025

స్పేస్-X

Sunita Williams: మార్చి 19న భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్.. ప్రకటించిన స్పేస్-X సంస్థ

దాదాపు 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ మూలాల కలిగిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలో భూమికి చేరుకోనున్నారు.

Sunita Williams: సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక 

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి, సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

30 Jan 2025

నాసా

Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్​వాక్

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు మరోసారి స్పేస్‌వాక్ చేస్తున్నారు.

Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్‌..!

మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేసిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సాంకేతిక కారణాల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Sunita Williams: సునీతా విలియమ్స్ తన తదుపరి స్పేస్‌వాక్ ఎప్పుడు చేస్తారు.. అది ఎలా చూడాలి?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జనవరి 30న ఈ ఏడాది రెండో అంతరిక్ష నడకకు వెళ్లనున్నారు.

Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి 

భారత సంతతి వ్యోమగామి, ఐఎస్‌ఎస్‌ స్టేషన్‌ కమాండర్‌ సునీతా విలియమ్స్‌ దినచర్య గురువారం కాస్త భిన్నంగా సాగింది.