NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Sunita Williams: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడు, ఎలా భూమిపైకి తిరిగి వస్తారు?
    తదుపరి వార్తా కథనం
    Sunita Williams: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడు, ఎలా భూమిపైకి తిరిగి వస్తారు?
    నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడు, ఎలా భూమిపైకి తిరిగి వస్తారు?

    Sunita Williams: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడు, ఎలా భూమిపైకి తిరిగి వస్తారు?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5, 2024 నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు.

    వారు బోయింగ్ స్టార్‌లైనర్‌లో ప్రయాణించినప్పుడు అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

    దీని వల్ల వారు తిరిగి రాలేకపోయారు. ఈ మిషన్ 10 రోజుల్లో ముగించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలు వల్ల 9 నెలల సమయం పట్టింది.

    అంతరిక్షంలో వారు ఎక్కువ రోజులు ఉండటం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు వారిద్దరూ మార్చి, 2025లో తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నారు.

    Details

     తిరిగి రానున్న స్పేస్-ఎక్స్ క్రూ-10 మిషన్ 

    అంతకుముందు వారు బోయింగ్ స్టార్‌లైనర్‌తో తిరిగి వస్తారని అనుకున్నారు, కానీ ఇంధన లీక్, ఇతర సమస్యలు అందులో గుర్తించారు.

    కాబట్టి వాటిని స్పేస్-ఎక్స్ క్రూ-10 మిషన్ కిందకు తీసుకురావాలని నాసా నిర్ణయించింది . క్రూ-10 క్యాప్సూల్‌ను మార్చి 12, 2025న ప్రయోగించనున్నారు.

    ఇది ISSకి కొత్త సిబ్బందిని డెలివరీ చేసి విలియమ్స్, విల్మోర్‌లను తిరిగి పంపుతుంది.

    Details

    మిషన్ ఆలస్యానికి గల కారణాలు 

    సాంకేతిక సమస్యల కారణంగా ఈ మిషన్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలం కొనసాగింది.

    ఆ తర్వాత స్టార్‌లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వస్తుందని నాసా నిర్ణయించింది.

    విలియమ్స్, విల్మోర్ స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్‌లో తిరిగి వచ్చారు.

    ఈ మార్పు ఇతర మిషన్ షెడ్యూల్‌లను కూడా ప్రభావితం చేసింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు, వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సునీతా విలియమ్స్
    అంతరిక్షం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా

    సునీతా విలియమ్స్

    Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి  టెక్నాలజీ
    Sunita Williams: సునీతా విలియమ్స్ తన తదుపరి స్పేస్‌వాక్ ఎప్పుడు చేస్తారు.. అది ఎలా చూడాలి? టెక్నాలజీ
    Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్‌..! టెక్నాలజీ
    Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్​వాక్ నాసా

    అంతరిక్షం

    Aditya-L1: ఇస్రో మరో ముందడుగు.. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం  ఆదిత్య-ఎల్1
    Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క టెక్నాలజీ
    SpaceX: వ్యోమగాములను రక్షించడానికి SpaceX కింకర్తవ్యం ? చర్యలు చేపట్టిన నాసా నాసా
    Blue New Shepard : బ్లూ ఆరిజిన్స్ న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి ప్రయాణించే అవకాశాన్ని పొందిన భారతీయుడు  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025