NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే! 
    తదుపరి వార్తా కథనం
    NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే! 
    ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే!

    NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 22, 2024
    02:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో NASA-SpaceX Crew-8 మిషన్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.

    ఫ్లోరిడా సమీపంలోని స్ప్లాష్‌డౌన్ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. వారి పునరాగమనం ఆలస్యమవుతోంది.

    నాసా తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 22, 23 తేదీల్లో ఉండాకింగ్‌కు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవుని పేర్కొంది.

    NASA, SpaceX వాతావరణ పరిస్థితులను సమీక్షిస్తూ అక్టోబర్ 22 రాత్రి 9:05 గంటలకు ముందుగా ఉండాకింగ్‌కు ప్రణాళిక వేస్తున్నారు,

    కానీ ఈలోగా వాతావరణం మెరుగుపడాల్సి ఉంది. వారం చివర్లో వాతావరణం మెరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

    Details

    స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు

    దీంతో తిరిగి భూమికి సురక్షితంగా వచ్చే అవకాశముంది. జూన్‌లో NASA ప్రముఖ వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్లైనర్ రాకెట్‌లో 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లారు.

    కానీ స్టార్లైనర్ సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడంతో వారే అక్కడే నిలిచిపోయారు.

    Crew-8 మిషన్‌ నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు డ్రాగన్ రాకెట్‌లో ఐఎస్ఎస్ కు ప్రయాణించారు.

    Crew-9లో మొత్తం నలుగురు సభ్యులు వెళ్లాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ సమస్యల వల్ల NASACrew-9లో మార్పులు చేయాల్సి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    నాసా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    ISS astronauts: అంతరిక్షంలో పేలిన రష్యా ఉపగ్రహం.. ఆశ్రయం పొందిన ISS వ్యోమగాములు  టెక్నాలజీ
    Starliner: ఆగష్టు నాటికి భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ .. అంతరిక్ష నౌకకు మరమ్మతులు చేస్తున్న నాసా  టెక్నాలజీ
    ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామి ఎవరు? టెక్నాలజీ

    నాసా

    NASA: అంగారక గ్రహంపై ఒక ప్రత్యేకమైన రాయిని కనుగొన్న నాసా రోవర్  టెక్నాలజీ
    NASA : అంతరిక్షంలో మినీ ఒలింపిక్స్  పారిస్ ఒలింపిక్స్
    Apollo Astronauts: చంద్రుడిపై నాటిన జెండాలు ఏమయ్యాయి? నిపుణుడు ఏమి చెప్పారంటే.. టెక్నాలజీ
    Massive Asteroid: భూమి వైపు వస్తున్న పెద్ద గ్రహశకలం.. హెచ్చరికలు జారీ చేసిన  నాసా  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025