NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్ 
    తదుపరి వార్తా కథనం
    Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్ 
    కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్

    Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాలిఫోర్నియాలో నడి రోడ్డుపై ఓ మహిళ హల్‌చల్ చేసింది. రోడ్డుపై తుపాకీని చూపుతూ పరుగులు పెట్టింది.

    దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే వంతెనల్లో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కో-ఓక్‌లాండ్ బే బ్రిడ్జిపై ఈ సంఘటన జరగడంతో సంచలనంగా మారింది.

    ఆ మహిళ అకస్మాత్తుగా బ్రిడ్జిపై తన కారు దిగి, కేకలు వేస్తూ, తుపాకీ చూపుతూ, పరుగెత్తింది.

    ఆ తర్వాత ఆమె కార్లవైపు చూస్తూ, గాల్లోకి కాల్పులు జరపడం ప్రారంభించింది. అయితే అందులో బుల్లెట్లు లేవి ఆ తర్వాత తెలిసింది.

    ఒక డ్రైవర్ ఈ విషయాన్ని కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ పోలీసులకు తెలియజేశాడు. ఈ సంఘటన జులై 25న సాయంత్రం

    4:40గంటలకు జరిగింది.

    అధికారులు చివరికి వచ్చి, ఆమె ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని, అరెస్టు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నగ్నంగా రోడ్డుపై హల్ చేస్తున్న మహిళ

    Naked Woman shoots at cars on the Highway in the Bay Area

    California Highway Patrol officers encountered a nude woman who was firing a gun amid traffic on a Bay Area freeway. No one was injured in the incident.

    By Andrew J. Campa Staff Writer 
    July 26, 2023 5:21 PM… pic.twitter.com/fvjKHsbdpX

    — SubX.News (@SubxNews) July 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాలిఫోర్నియా
    మహిళ
    తాజా వార్తలు

    తాజా

    Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు! కమల్ హాసన్
    Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ .. ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్ మార్కెట్
    #NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్‌ పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..? ఉమీద్‌ పోర్టల్‌
    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు జమ్ముకశ్మీర్

    కాలిఫోర్నియా

    అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్
    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ టెక్నాలజీ
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    తాజా వార్తలు

    Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్  బిహార్
    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం  ఉత్తర్‌ప్రదేశ్
    ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే! రాజస్థాన్
    Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్ వరుణ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025