బంగాళాఖాతం: వార్తలు

Earth quake-Bay of Bengal: బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం

బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారుజామున 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

06 Dec 2023

తుపాను

Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం 

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.

05 Dec 2023

తుపాను

Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన 'మిచౌంగ్' తుపాను 

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

04 Dec 2023

తుపాను

Michaung' Cyclone: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు 

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

Cyclone Michaung: కోస్తాంధ్ర వైపు ముంచుకొస్తున్న 'మైచాంగ్' తుపాను.. ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్   

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను హెచ్చరికలను ఐఎండీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం (డిసెంబర్ 3)నాటికి తుపానుగా మారనుంది.

Ap Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Cyclone Midhili: ఏపీకి తప్పిన ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పింది. ఈ మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.

Ap Rains : ఏపీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు.. గంగపుత్రులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది.

Cyclone 'Hamoon': బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన 'హమూన్' తుపాను 

బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకింది. దీంతో ఈ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ తీరంపై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

22 Oct 2023

తుపాను

దేశంలో జంట తుపాన్లు.. అరేబియాలో ఒకటి.. బంగాళాఖాతంలో మరొకటి.. 

కొద్ది రోజుల్లో దేశం అరుదైన జంట తుఫానులను చూసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు!

ఉక్కుపోత దెబ్బకు అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త అందింది. మళ్లీ ఏపీలో వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు

ఒడిశాలో జులై 30 వరకు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.

09 Jun 2023

ఐఎండీ

రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ 

జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.