హమూన్ తుపాను: వార్తలు

25 Oct 2023

తుపాను

Cyclone 'Hamoon': బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన 'హమూన్' తుపాను 

బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకింది. దీంతో ఈ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ తీరంపై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.