వాతావరణ శాఖ: వార్తలు
Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం.. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి!
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు ఇంకా నాలుగు రోజుల పాటు విస్తృతంగా కురిసే అవకాశముందని వెల్లడించింది.
Heavy Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి!
ఈశాన్య దిశలో బంగాళాఖాతం వరకు రుతుపవన ప్రభావం కొనసాగుతోంది.
Rain Alert: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమవటంతో సముద్రం పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి.
Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Red Alert: రికార్డు స్థాయిలో వర్షాలు.. పంజాబ్, హిమాచల్, జమ్మూకశ్మీర్‌లో రెడ్ అలర్ట్
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rains: తెలంగాణలో నేడు,రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 13 జిల్లాలకు హెచ్చరిక జారీచేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Heavy Rain Alert : బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి
Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
తెలంగాణలో వాతావరణ శాఖ కొత్త హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Rain Alert: బంగాళాఖాతం అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఉద్యోగులకు కీలక అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందింది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Heavy Rain: ఏపీలో విస్తృత వర్షాలు.. విశాఖ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు .. హెచ్చరికల జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Andhra Rains: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్
ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Rain Alert: బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి,కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ,తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ జారీ
బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, అలాగే కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం నెలకొంది.
AP Rains: ఏపీలో ఈ నెలలో వరుస అల్పపీడనాలు.. రాబోయే రెండు వారాల్లో వర్షాలకు అవకాశం
వర్షాకాలం నడుమ వేసవి వేడి, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నఏపీ ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు.. విమాన రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచే మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం ప్రారంభమైంది.
Rain Alert: ఏపీ, తెలంగాణలో వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..
ఏపీలో ఈ రోజు,రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert: ఏపీ,తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
దక్షిణ ఒడిశా ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
AP Rains Update: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. వారం రోజులు భారీ వర్షాలు!
కరువు భయంతో విలవిలలాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.
Heavy Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... జూలై 16న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert: నైరుతి రుతుపవనాలు,అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో .. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన స్థితి, రుతుపవన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
Heavy Rains: నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert: రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు .. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు: ఐఎండీ
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ,ఎన్నో ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం, గురువారం రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
Andhra Weather: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ కి ముసురు పట్టింది. ఇప్పటికే వానలు దంచికొడుతుండగా.. వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వెదర్ అప్ డేట్ వచ్చింది.
AP Rains: ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాల సూచన.. వాతావరణ శాఖ!
ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశంలోని పలు ప్రాంతాలను తాకడంతో అనేక చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి.
Weather Updates: ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Rain Alert: తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
IMD: రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
దేశ రాజధాని దిల్లీలో వచ్చే కొన్ని రోజుల పాటు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో, భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.
AP Rains: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉపరితల ఆవర్తనం,అల్పపీడనద్రోణి ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు
ఈ నెల 23 లేదా 24 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)మంగళవారం ప్రకటించింది.
Weather Update: దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు.. ఉత్తరాన మాత్రం హీట్‌వేవ్..
వచ్చే వారం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన
నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్'లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి.ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ఈదురు గాలులతో వర్షాలు. 20 జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణలో శనివారం వాతావరణం కీలకంగా మారనుంది.
Heat Waves: దేశంలో వడగాలుల పంజా.. IMD హెచ్చరికలు, తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు ధాటిగా వీయనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
Weather update: హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు
రాష్ట్ర వ్యాప్తంగా భానుడి సెగలు మరింత పెరగనుంది.
Telangana: ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన!
తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో భానుడు భగభగలతో మండిపోగా, గరిష్టంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
TG Weather: తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Telangana Rain: తెలంగాణలో మూడ్రోజులపాటు ఆ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వేర్వేరు జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి. లీలారాణి తెలిపారు.