సీబీఎస్‌ఈ: వార్తలు
CBSE tender row: 1.66 కోట్ల ప్రభుత్వ టెండర్ల డేటాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఇంటర్ విద్యార్థి సార్థక్
ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సార్థక్ సిద్ధాంత్ కేంద్ర ప్రభుత్వ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన సుమారు 1.66 కోట్ల రికార్డులతో ప్రజలకు అందుబాటులో ఉండే కొత్త పోర్టల్‌ను ప్రారంభించాడు.
CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ఏఐ టూల్స్ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు
12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఈ ఏడాది సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానం వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
CBSE: సీబీఎస్‌ఈ ఓఎస్ఎం పోర్టల్ కాంట్రాక్ట్ రేసులో టీసీఎస్‌ను 60% తేడాతో వెనక్కి నెట్టిన కోఎంప్ట్
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకన సేవలకు సంబంధించిన భారీ టెండర్ ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
CBSE: సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంపై కేంద్రం సీరియస్.. పూర్తి నివేదిక కోరిన విద్యాశాఖ
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.
CBSE: మార్కుల ధృవీకరణ, రీ-ఎవాల్యుయేషన్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీబీఎస్ఈ
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) విద్యార్థుల మార్కుల ధృవీకరణ (Verification of Marks), జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-evaluation) కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Dharmendra Pradhan: సీబీఎస్ఈ మూల్యాంకనంలో భారీ మార్పులు.. పూర్తిగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాల పరిశీలన
సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకన విధానంలో ఈసారి కీలక మార్పులు అమలు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Supreme Court: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడుభాషలు నేర్చుకోవాలంటూ సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది.
'Big Blunder': సీబీఎస్‌ఈ పోర్టల్‌లో భారీ భద్రతా లోపాలు.. బయటపెట్టిన ఇంటర్ విద్యార్థి
సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 19 ఏళ్ల నిసర్గ అధికారి అనే విద్యార్థి ఓ పెద్ద భద్రతా లోపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
CBSE: సీబీఎస్ఈ ఫలితాలపై సందేహాలు.. ప్రతి నలుగురిలో ఒకరి నుంచి వినతి
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానం తీవ్ర వివాదానికి దారితీసింది.
CBSE : విడుదలైన సీబీఎస్‌ఈ ఇంటర్ ఫలితాలు.. దేశవ్యాప్తంగా 85 శాతం ఉత్తీర్ణత
సీబిఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను కేంద్ర మాధ్యమిక విద్యా మండలి బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది.
CBSE Class 10 Results 2026: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల: మార్కులు ఇలా చెక్ చేసుకోండి
దేశమంతటా లక్షలాది మంది విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
CBSE Board Exams Postponed :పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు వాయిదా
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
CBSE: మొదటి బోర్డు ఎగ్జామ్ రాస్తేనే.. రెండవ పరీక్ష రాయగలరు: సీబీఎస్‌ఈ క్లారిటీ
సీబీఎస్‌ఈ పది తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
CBSE Board Exams 2026: సీబీఎస్ఈ 10,12 పరీక్షలు 17 నుంచి ప్రారంభం: విద్యార్థులకు కీలక సూచనలు
సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు-2026కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.
CBSE 2026 Final Time Table: సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధీనంలోని పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ,12వ తరగతి బోర్డు పరీక్షల తుది టైమ్‌టేబుల్‌ను బోర్డు తాజాగా ప్రకటించింది.
CBSE Class 10 results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొండి ఇలా..
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలను అధికారులు ప్రకటించారు.
CBSE Class 12 results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొండి ఇలా..
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.