వారెన్ బఫెట్: వార్తలు
04 Mar 2025
అంతర్జాతీయంWarren Buffett: ట్రంప్.. టారిఫ్‌తో చెలగాటమాడుతున్నారు: వారెన్ బఫెట్ ఆందోళన..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమని ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు.