టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: వార్తలు
TCS: మెగా ఒప్పందం రద్దుకు సైబర్ దాడులు కారణం కావు: టీసీఎస్ స్పష్టత
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో సుదీర్ఘకాలం కొనసాగిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని బ్రిటన్ రిటైల్ సంస్థ మార్క్స్ అండ్ స్పెన్సర్(M&S)ముగించింది.
TCS-H-1B Visa: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో టీసీఎస్ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు నిలిపివేత
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం టెక్ కంపెనీలలో పెద్ద కలకలం రేపింది.
TCS Q2 Results: TCS నికర లాభం రూ.12,075 కోట్లు.. షేరు ధరలో 1.16% పెరుగుదల.. ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.
TCS: రతన్ టాటాకు గౌరవం.. టీసీఎస్ రెండవ త్రైమాసిక ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు
ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండవ త్రైమాసికం (Q2)ఫలితాల కోసం ప్లాన్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసింది.
TCS layoffs: టీసీఎస్‌లో లేఆఫ్‌లు.. వారికి 2 ఏళ్ల జీతం!
ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లేఆఫ్‌ల (Layoffs) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
TCS Employee: రాజీనామా చేయడానికి నిరాకరించిన టెక్.. టీసీఎస్ హెచ్‌ఆర్‌కు టెక్కీ షాక్
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేసే ఒక ఉద్యోగి అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారింది.
TCS salary hike: TCS ఉద్యోగుల వేతనాల్లో 4.5-7% పెంపు
దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు తాజా సమాచారం వెల్లడించింది.
TCS salary hike: టీసీఎస్‌లో 80 శాతం ఉద్యోగులకు వేతనాల పెంపు ప్రకటన
భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఒకేసారి రెండు కీలక నిర్ణయాలను ప్రకటించి ఐటీ రంగంలో తీవ్ర చర్చలకు దారితీసింది.
TCS Layoffs: టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ సంస్థ నుండి సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
TCS layoffs: టీసీఎస్‌లో 12వేల ఉద్యోగాల కోత..పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రూపొందించుతోందని ఆ సంస్థ సీఈవో కె. కృతివాసన్ ఇటీవల ప్రకటించారు.
TCS: ఏఐ ప్రభావం?.. టీసీఎస్‌లో 12,000 మందికి పైగా ఉద్యోగాల కోత!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి) ఉద్యోగుల సంఖ్యను 2 శాతం మేర తగ్గించనుందని ప్రకటించింది.
variable pay: మందగమనం ఉన్నప్పటికీ.. Q1లో 70% సిబ్బందికి TCS 100% వేరియబుల్ పే అలవెన్స్
ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్‌ను ప్రకటించింది.
TCS New Bench Policy: బెంచ్ పీరియడ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చిన టీసీఎస్
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కేవలం 99 పైసల ధరకు 21.6 ఎకరాల భూమిని కేటాయించింది.
TCS Q4 results: టీసీఎస్ త్రైమాసిక లాభం తగ్గింది.. కానీ షేర్‌హోల్డర్లకు రూ.30 డివిడెండ్ గిఫ్ట్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా గ్రూపుకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి) గానూ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
TCS: మాజీ ఉద్యోగి వీసా మోసానికి పాల్పడినట్లు TCS ఆరోపణ.. అసలేం జరిగింది?
భారతీయ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), వీసా మోసం, US కార్మిక చట్టాలు, H-1B వీసా నిబంధనలను తారుమారు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది.
TCS increments: టీసీఎస్ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు
దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల సంస్థగా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వేతన పెంపును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
TCS Q3 Results: త్రైమాసిక ఫలితాల్లోఅదరగొట్టిన టీసీఎస్.. రూ.12380 కోట్ల నికర లాభం నమోదు
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
TCS: ఆఫీసు హాజరును బట్టి 'టీసీఎస్'లో బోనస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక బోనస్‌లలో కోత వేసింది.
TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి
విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.
Tax notices to TCS Employees: టీసీఎస్ ఇండియా ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (IT dept) పన్ను డిమాండ్ నోటీసులు పంపింది.
Indian IT giant defies : మళ్లీ కళకళలాడుతున్నఐటి ఆఫీసులు..ఉద్యోగుల శాతం పెరుగుదల
దేశంలోని అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల ఎగుమతిదారు టిసిఎస్ కార్యాలయాల నుండి పనిచేసే ఉద్యోగుల శాతం పెరిగింది.
TCS: క్లౌడ్ ఉత్పాదక AIని ఉపయోగించి దాని IT సాంకేతికతను మార్చడానికి.. జిరాక్స్‌తో TCS ఒప్పందం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్లౌడ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తన IT సాంకేతికతను మార్చడానికి జిరాక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
quantum diamond microchip imager: భారతదేశపు మొట్టమొదటి క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ను రూపొందించడానికి TCS IIT-Bతో ఒప్పందం
IIT బాంబే భారతదేశపు మొట్టమొదటి 'క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్'ని రూపొందించడానికి దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ TCSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు
గత రెండు దశాబ్దాలలో తొలిసారి, భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) విప్రో (Wipro) సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించినట్లు వార్షిక నివేదికల్లో వెల్లడించాయి.
Tata : రూ.9,300కోట్ల TCS షేర్లను విక్రయించనున్న టాటా.. ఎందుకంటే
రతన్ టాటాకు చెందిన అతిపెద్ద కంపెనీ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం భారీగా పతనమైంది.
Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ
టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ వచ్చింది.
TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్
దేశీయ ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను లంచాలకు ఉద్యోగాల స్కామ్ కుదిపేసిన విషయం తెలిసిందే.
జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లక్ష మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ(ARTIFICIAL INTELLIGENCE)లో శిక్షణ ఇచ్చింది.
భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ, దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ లాభాల పంట పండించింది.