విప్రో: వార్తలు
Wipro Q2 results: విప్రో Q2 ఫలితాలు..21% పెరిగిన నికర లాభం..1:1 బోనస్ షేర్ల ప్రకటన
ఐటీ దిగ్గజం విప్రో 2024 సెప్టెంబర్ 31తో ముగిసే త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది.విప్రో నికర లాభం రూ.2,646 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.3,209 కోట్లకు పెరిగింది.
Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు
గత రెండు దశాబ్దాలలో తొలిసారి, భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) విప్రో (Wipro) సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించినట్లు వార్షిక నివేదికల్లో వెల్లడించాయి.
Wipro New CEO and MD: విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
బెంగళూరుకు చెందిన ఐటి దిగ్గజం శ్రీనివాస్ పల్లియాను తమ సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తున్నట్లు విప్రో సంస్థ వెల్లడించింది.
ఏఐ రంగంలోకి విప్రో, బిలియన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. టీసీఎస్ బాటలో పయనం
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏఐ 360ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇకపై 30శాతం వేతన పెంపుతో ఉద్యోగులను నియమించుకోం: విప్రో కీలక ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నఉద్యోగుల తొలగింపు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విప్రో సీహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ కీలక ప్రకటన చేశారు.
2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన పారితోషికాన్ని దాదాపు 50 శాతం తగ్గించుకున్నారు.