Earthquake: : కాలిఫోర్నియాలో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కాలిఫోర్నియాలోని తీర ప్రాంతంలో గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది.
ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7కు పైగా నమోదైందని అమెరికా భూ సర్వేక్షణ విభాగం వెల్లడించింది.
ఈ ఘటనను అనుసరించి జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ వంటి ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
అయితే, ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భూకంపం వీడియో ఫుటేజ్
#WATCH : Video footage of the moment when a 7.0 magnitude earthquake struck Northern California causing widespread shaking. #California #earthquakecalifornia #Earthquake #TsunamiWarning #TsunamiAlert #Tsunami #UnitedStates #USA #Californiatsunami #californiaquake… pic.twitter.com/0aGMwj7WXh
— upuknews (@upuknews1) December 6, 2024