Loading...

యూపీఐ: వార్తలు

05 Nov 2026
• దుబాయ్

Dubai Duty Free Offer: దుబాయ్ డ్యూటీ ఫ్రీలో భారతీయులకు యూపీఐతో 10 శాతం డిస్కౌంట్

దుబాయ్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు శుభవార్త.

02 Nov 2026
• సింగపూర్

UPI: ఇక యూపీఐతోనే బుర్జ్ ఖలీఫా,యూనివర్సల్ స్టూడియోస్ టికెట్లు

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి టికెట్లు కొనాలంటే అంతర్జాతీయ కార్డులు, ఇతర చెల్లింపు పద్ధతులపై ఆధారపడాల్సిన అవసరం ఇక తగ్గనుంది.

02 Nov 2026
• బిజినెస్

UPI: రోజూ రూ.లక్ష కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు.. అక్టోబరులో సరికొత్త రికార్డు

దేశంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరిగే చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

13 Oct 2026
• బిజినెస్

UPI Merchant Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై MDR ఛార్జీలు..దీపావళి తర్వాత అమలు

యూపీఐ (UPI) చెల్లింపులపై వ్యాపారులకు విధించనున్న కొత్త ఛార్జీల అమలును వాయిదా వేశారు.

UPI MDR Charges: యూపీఐ ఎండీఆర్‌ ఛార్జీలు.. జనవరి 1కి వాయిదా? పూర్తి వివరాలు ఇవిగో..

యూపీఐ లావాదేవీలపై కొత్త మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌)అమలు గడువు దగ్గరపడుతున్న వేళ.. ఈ విధానం వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

06 Oct 2026
• బిజినెస్

Cash Withdrawal Surges: నగదు వినియోగం జోరు.. ఆగస్టులో ఏటీఎంల నుంచి రూ.2.24 లక్షల కోట్లు డ్రా!

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం మాత్రం కొనసాగుతోంది.

01 Oct 2026
• బిజినెస్

UPI transactions: సెప్టెంబర్‌లోనూ దూసుకెళ్లిన యూపీఐ.. 24 బిలియన్‌ లావాదేవీలతో సరికొత్త రికార్డు

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది.

30 Sep 2026
• ఆపిల్

Apple Pay: 'ఆపిల్‌ పే'.. భారత్‌కు వచ్చేసింది.. యాక్సిస్ బ్యాంక్ కార్డులతో సేవలు ప్రారంభం

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు భారత్‌లో 'ఆపిల్ పే' సేవలను ప్రారంభించింది.

Supreme court on MDR: యూపీఐ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేపై కీలక నిర్ణయం

యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

UPI Payment Charges: యూపీఐ ఛార్జీలపై పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్న కోట్లాది మందికి సెప్టెంబర్ 28, సోమవారం కీలకమైన రోజు.

27 Sep 2026
• బిజినెస్

No UPI Day: అక్టోబర్‌ 2న 'నో యూపీఐ డే'.. MDRకు వ్యతిరేకంగా మొబైల్‌ రిటెయిలర్ల నిరసన

యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (MDR)ను విధించడాన్ని మొబైల్‌ రిటెయిలర్లు వ్యతిరేకిస్తున్నారు.

24 Sep 2026
• బిజినెస్

UPI: నెలకు 2,000 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ జోరు..

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకెళ్తోంది. దేశంలో అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచ రియల్‌టైమ్ పేమెంట్స్ రంగంలో కీలక బెంచ్‌మార్క్‌గా మారింది.

22 Sep 2026
• బిజినెస్

UPI: యూపీఐ ద్వారా జీతాల చెల్లింపులపై MDR వర్తిస్తుందా?

యూపీఐ ద్వారా జీతాలు, వేతనాలు చెల్లించే యజమానులకు ఇప్పుడు ఒక కీలక సందేహం ఎదురవుతోంది.

18 Sep 2026
• ఆపిల్

Apple Pay: అక్టోబర్‌ నుంచి భారత్‌లో ఆపిల్‌ పే.. తొలి భాగస్వామిగా యాక్సిస్‌ బ్యాంక్

ఆపిల్‌ సంస్థ తన డిజిటల్‌ చెల్లింపుల సేవ 'ఆపిల్‌ పే'ను భారత్‌లో వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

17 Sep 2026
• బిజినెస్

UPI fee: యూపీఐ చెల్లింపులపై 0.4% ఎండీఆర్‌.. బీమా ప్రీమియానికి మినహాయింపు ఎందుకు?

యూపీఐ చెల్లింపులపై కొత్తగా విధించనున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) విషయంలో బీమా రంగానికి ప్రత్యేక మినహాయింపు లభించింది.

16 Sep 2026
• బిజినెస్

UPI MDR: UPI ఛార్జీలతో వచ్చిన డబ్బు ఏం చేస్తారో తెలుసా? ప్రభుత్వం కీలక నిర్ణయం..

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి కీలక మార్పు రాబోతోంది.

16 Sep 2026
• బిజినెస్

UPI MDR FAQs: UPI MDR కొత్త రూల్స్: QR చెల్లింపులు, AutoPay, SIPలపై ఛార్జీ ఉందా?

యూపీఐ (UPI)చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)విధానాన్ని తీసుకొచ్చింది.

16 Sep 2026
• పేటియం

Vijay Shekhar Sharma: యూపీఐ ఛార్జీల నిర్ణయం మంచిదే.. పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ (Merchant Discount Rate) ఛార్జీలు విధించే నిర్ణయాన్నిపేటియం వ్యవస్థాపకుడు,సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ స్వాగతించారు.

16 Sep 2026
• భారతదేశం

UPI Charges: విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. యూపీఐ విధానాలపై కేంద్రం స్పష్టత

యూపీఐ ఛార్జీల మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది.

16 Sep 2026
• బిజినెస్

UPI Charges Explained: ఫోన్ కొంటే.. పెట్రోల్ పోయిస్తే.. యూపీఐ ఛార్జీలు చెల్లించాలా..?

నగదు రహిత చెల్లింపుల్లో అత్యంత కీలకంగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటన వినియోగదారుల్లో అయోమయం కలిగిస్తోంది.

16 Sep 2026
• బిజినెస్

UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. అక్టోబరు 15 నుంచి అమలు

దేశంలో నగదు రహిత చెల్లింపులకు ప్రధాన ఆధారంగా మారిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై కొత్త రుసుముల నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

15 Sep 2026
• బిజినెస్

MDR on UPI: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌.. రూ.2,000 తర్వాత ఛార్జీలు ఎలా ఉంటాయంటే?

₹2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

UPI Charges: అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందా?: యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్

రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.

15 Sep 2026
• బిజినెస్

UPI Payments: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక ప్రకటన.. రూ.2000 వరకు లావాదేవీలు ఉచితం!

దేశవ్యాప్తంగా యూపీఐ (Unified Payments Interface) వినియోగించే కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

01 Sep 2026
• బిజినెస్

GST-UPI: జీఎస్టీ, యూపీఐ లావాదేవీల్లో దూకుడు.. ఆగస్టులో భారీగా పెరిగిన వృద్ధి

దేశ ఆర్థిక కార్యకలాపాల తీరును సూచించే వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలు ఆగస్టులోనూ బలమైన వృద్ధిని నమోదు చేశాయి.

UPI At France: ఉజ్బెకిస్థాన్‌లో యూపీఐ సేవలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు త్వరలో ఉజ్బెకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి.

24 Aug 2026
• బిజినెస్

UPI Turns Ten: యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 13 వేల రెట్ల వృద్ధితో డిజిటల్ విప్లవం

భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌ దిశగా మలచడంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.

10 Aug 2026
• పేటియం

Paytm Shares: పేటియం షేర్లలో ఒక్కరోజే రూ.131 పెరుగుదల.. అసలు కారణం ఇదేనా?

ప్రముఖ పేమెంట్‌ అగ్రిగేటర్‌ పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి.

10 Aug 2026
• బిజినెస్

UPI: యూపీఐ వృద్ధి మందగమనం.. ఎండీఆర్‌ రుసుముపై మళ్లీ మొదలైన చర్చ

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు ప్రధాన వేదికగా మారిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీల వృద్ధి వేగం తగ్గుతోంది.

08 Aug 2026
• బిజినెస్

PhonePe: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్‌పే సీఈవో

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సాధారణ వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది.

UPI charges explained: యూపీఐ వినియోగదారులకు కీలక అప్డేట్.. కొత్త బిల్లులో ఏముంది?

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

07 Aug 2026
• బిజినెస్

Income Tax Notice on UPI: యూపీఐ లావాదేవీలపై ఐటీ నోటీసులు వస్తాయా? ఈ ట్రాన్సాక్షన్లపై తప్పనిసరిగా నిఘా

ప్రస్తుతం నగదు వినియోగం కంటే యూపీఐ (UPI), నెఫ్ట్ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS), ఐఎంపీఎస్ (IMPS) వంటి డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్‌సభ ఆమోదం..

దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) చెల్లింపు వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

UPI Transaction: యూపీఐపై ఎండీఆర్‌ ఇప్పుడే కాదు.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) విధింపుపై ఇప్పుడే ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సరైనది కాదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు లేవు.. కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే డిజిటల్‌ చెల్లింపులపై ఎలాంటి రుసుములు విధించే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

29 Jul 2026
• భారతదేశం

Burj Khalifa: భారత పర్యాటకులకు శుభవార్త.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

భారతీయ పర్యాటకులకు మరో శుభవార్త అందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించాలనుకునే వారు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందారు.

23 Jul 2026
• టెక్నాలజీ

SMS scams: ఎసెమ్మెస్‌ స్కామ్‌ల మోత.. ఆరు నెలల్లోనే 146% పెరిగిన సైబర్‌ మోసాలు

దేశంలో ఎసెమ్మెస్‌ (SMS) ఆధారంగా జరిగే సైబర్‌ మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.

21 Jul 2026
• బిజినెస్

UPI without internet: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. త్వరలో కొత్త NFC ఫీచర్

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.

UPI-Bizum: భారత్-స్పెయిన్ మధ్య యూపీఐ-బిజుమ్ లింక్‌కు ముందడుగు

భారత్, స్పెయిన్ దేశాలు తమ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), బిజుమ్ (Bizum)లను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించాయి.

17 Jul 2026
• బిజినెస్

UPI Payments: యూపీఐ పేమెంట్లపై కొత్త ఛార్జీలు?.. భారీ వ్యాపారులకు ఎండీఆర్ విధింపుపై కేంద్రం కసరత్తు

యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు చేసే వారికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

UPI in Greece: గ్రీస్‌లో యూపీఐ ప్రారంభించిన పీయూష్ గోయల్.. వాణిజ్య బంధాలు మరింత బలోపేతం

భారత్ రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది.

20 Jun 2026
• ఫోన్‌ పే

PhonePe: రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా? అసలు కారణం ఇదే!

ఫోన్‌ పే వాడుతున్న చాలా మంది వినియోగదారులకు ఇటీవల 'ఇనాక్టివిటీ' నోటిఫికేషన్లు రావడం ఆందోళన కలిగిస్తోంది.

PM Modi: ఫ్రాన్స్‌లో మరిన్ని ప్రాంతాల్లో యూపీఐ.. మోదీ కీలక ప్రకటన

ఫ్రాన్స్‌లో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను మరింత విస్తరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

18 Jun 2026
• టెక్నాలజీ

PhonePe: ఫోన్‌పే వాలెట్‌ ఏడాది పాటు వాడలేదా? నిర్వహణ రుసుము వసూలుకు కంపెనీ నిర్ణయం

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం వినియోగదారుల్లో చర్చకు దారితీసింది.

మునుపటి తరువాత