NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌ 
    తదుపరి వార్తా కథనం
    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌ 
    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌

    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌ 

    వ్రాసిన వారు Stalin
    Nov 01, 2023
    06:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా అక్టోబర్‌లో 1,141 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. అంటే ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.17.16 లక్షల కోట్లు.

    అక్టోబర్ నెలతో కలిపి.. యూపీఐ లావాదేవీల సంఖ్య వరుసగా మూడో నెలలో 1,000 కోట్లు దాటడం గమనార్హం.

    అంటే గత మూడు నెలలుగా వినియోగదారులు 1,000 కోట్ల సార్లకు పైగా లావాదేవీలు చేస్తున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.

    గత సంవత్సరంతో పోలిస్తే, ఇది లావాదేవీల సంఖ్యలలో రికార్డు స్థాయిలో 56శాతం పెరుగుదల నమోదైనట్లు ఎన్‌పీసీఐ వివరించింది. లావాదేవీల మొత్తాల్లో 42శాతం పెరిగినట్లు ట్వీట్ చేసింది.

    యూపీఐ

    యూపీఐ లావాదేవీల్లో భారీగా వార్షిక వృద్ధి రేటు నమోదు

    సెప్టెంబర్‌లో యూపీఐ 1,056 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. ఈ మొత్తం విలువ రూ. 15.8 లక్షల కోట్లుగా ఎన్‌పీసీఐ చెప్పింది.

    ఆగస్టులో యూపీఐ 1,024 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది, లావాదేవీ విలువ రూ. 15.18 లక్షల కోట్లు. జూలైలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 996 కోట్లు కావడం గమనార్హం.

    లావాదేవీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన పటిష్టమైన చర్యలు, డిజటలీకరణంలో ప్రభుత్వ చొరవ, యూపీఐలో వస్తున్న అధునాతన ఫీచర్లు ఈ సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

    లావాదేవీల సంఖ్యలలో సంవత్సరానికి 2శాతం వృద్ధిని, లావాదేవీ మొత్తాలలో 15శాతం వృద్ధిని యూపీఐ నమోదు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూపీఐ పేమెంట్స్
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    యూపీఐ పేమెంట్స్

    డిజిటల్ పేమెంట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'యూపీఐ లైట్‌ ఎక్స్‌' గురించి తెలుసా బిజినెస్

    తాజా వార్తలు

    Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర  ముంబై
    కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి  కేరళ
    18,000 పరుగులు.. 12 హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌‌తో మ్యాచ్‌లో  రోహిత్ సాధించిన ఘనతలు ఇవే.. రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025