ఆదాయపు పన్నుశాఖ/ఐటీ: వార్తలు

14 Nov 2024

పన్ను

Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది.

Tax on Wedding Gifts: పెళ్లి కానుకగా ఇచ్చిన బంగారంపై పన్ను చెల్లించాలా? ఆదాయ పన్ను శ్లాబ్​లు ఎలా ఉన్నాయి?

మీ పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన బంగారాన్ని అత్యవసరంగా అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

Second Instalment of Advance Tax:రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ గడువు సమీపిస్తోంది..డెడ్‌లైన్ మిస్ అయితే పెనాల్టీ తప్పదు..ఇప్పుడే కట్టేయండి! 

2024-2025 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను రెండవ విడత చెల్లించడానికి పన్ను చెల్లింపుదారులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ITR Filing via WhatsApp: వాట్సాప్ ద్వారా ఫైల్ రిటర్న్స్, ప్రక్రియ చాలా సులభం

ఐటీఆర్ దాఖలు చేయడం ఇప్పుడు సులభతరమైంది. మీరు ఇప్పుడు ఆన్‌లైన్ ట్యాక్స్-ఫైలింగ్ ప్లాట్‌ఫారమ్ క్లియర్‌టాక్స్ ద్వారా వాట్సాప్ ద్వారా ITR ఫైల్ చేయవచ్చు.

ITR 2024: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత, రీఫండ్ మొత్తం ఎన్ని రోజుల్లో వస్తుంది? 

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన తర్వాత, దాని వాపసు కోసం ఎక్కువసేపు వేచి ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేసే సమయం కొనసాగుతోంది.

Income Tax: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి మూడు రోజులే సమయం 

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి ఇప్పుడు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే పన్ను చెల్లింపుదారులు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ITR 2024: ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎలా వెరిఫై చేయాలి?

భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసిన తర్వాత, దాని ధృవీకరణ చాలా ముఖ్యమైనది.

ITR 2024: ITR 2024 ఫైల్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు ITR తిరస్కరణకు కారణం కావచ్చు 

పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు (ITR) చేసే సమయం దగ్గరపడింది.

ITR Filing 2024: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ధృవీకరించాలనుకుంటే..ఈ పద్ధతులు ఉపయోగకరంగా ఉంటాయి 

ప్రతి ఒక్కరూ తమ ఆదాయపు పన్ను రిటర్న్(ITR)ఫైల్ చేయడం చాలా ముఖ్యం.కానీ మీరు దానిని ధృవీకరించే వరకు ప్రక్రియ పూర్తి కాదు.

ITR Filing 2024: గడువు తేదీ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి పెనాల్టీ మొత్తం ఎంత?

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఇప్పుడు కేవలం 14 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ITR Filing 2024 : 2024-25కి ITR ఫైల్ చేయటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిమానా తప్పించుకోవడానికి సూచనలు

గత ఆర్థిక సంవత్సరం 2023-24 అంటే ఈ అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25కి ITR ఫైల్ చేయడానికి గడువు సమీపిస్తోంది.

Income Tax: ఈ కొత్త ఆదాయపు పన్ను ఫీచర్ తో ఫీడ్‌బ్యాక్‌పై రియల్ టైమ్ అప్‌డేట్‌స్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

వార్షిక సమాచార ప్రకటన (AIS)లో ఆదాయపు పన్నుశాఖ కొత్త కార్యాచరణను ఆవిష్కరించింది.

Windfall Tax: విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి? దీని వల్ల ఇన్ఫోసిస్ రూ.6,329 కోట్ల వాపసు పొందుతుంది. 

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఆదాయపు పన్ను శాఖ నుంచి మొత్తం రూ.6,329 కోట్ల పన్ను వాపసు పొందనుంది.

Congress: IT చర్యను నిలిపివేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ITAT 

తమ బ్యాంకు ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ(ఐటి)తాత్కాలిక హక్కును నిలిపివేయాలని కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటిఎటి) మార్చి 8న తోసిపుచ్చింది.

IT Raids: పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం 

దేశవ్యాప్తంగా బన్షీధర్ టొబాకో కంపెనీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది.

Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు.

10 Dec 2023

ఎంపీ

Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క 

ఒడిశా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు.

Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ 

ఒడిశాలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించి రెండు రోజుల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.

25 Nov 2023

తాండూరు

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి.

IT Raids : హైదరాబాద్లో ఐటీ కలకలం.. పారిజాత సహా కాంగ్రెస్ నేతల ఇళ్లపై సోదాలు

ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.

తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు 

తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

ఐటీ నోటీసుల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. రాయదుర్గంలో జరిగిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యావంతులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు.

పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన  IT శాఖ  

ఆదాయపు పన్ను శాఖ యూజర్ తమ పోర్టల్ ను పున్నరుద్ధరించింది.

2047 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలు.. ఏడున్నర రెట్ల పెరుగుదల

2046-47 ఆర్థిక సంవత్సరానికి దేశంలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలుగా ఉంటుందని ఎస్బీఐ పరిశోధక నివేదిక ప్రకటించింది.

పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

చైనాకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడు చేస్తున్నారు.

నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ

ఆధార్‌ కార్డుతో పాన్‌ను అనుసంధానించేందుకు గడువు నేటితో ముగియనుంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 మేరకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానించాల్సిదే.

ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ

హైదరాబాద్‌లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.

తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 

తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.

హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు

హైదరాబాద్ మహానగరం బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.

03 May 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మద్య, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టారు.

26 Apr 2023

ఆదాయం

2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల

ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లను విడుదల చేయనప్పటికీ, 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఫ్‌లైన్ ఐటీఆర్-1, 4 ఫామ్స్‌ను విడుదల చేసింది.

13 Apr 2023

బీబీసీ

విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ 

విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది.