బడ్జెట్ 2024: వార్తలు

Budget: ఆర్థిక మంత్రులే కాదు.. ఈ ప్రధానులు కూడా బడ్జెట్‌ను సమర్పించారు

దేశ సాధారణ బడ్జెట్ (బడ్జెట్ 2024)ను జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024: బడ్జెట్ నుండి MSMEలు ఏమి ఆశిస్తున్నాయి? ముద్రా రుణం, ఎగుమతులపై పెద్ద ప్రకటన వెలువడే అవకాశం 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Budget: బడ్జెట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది, భారతదేశ బడ్జెట్‌కు ఫ్రాన్స్‌తో సంబంధం ఏమిటి? 

సాధారణ బడ్జెట్ 2024 కోసం తుది సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం(జూలై 16) ఆర్థిక మంత్రిత్వ శాఖలో సాంప్రదాయ హల్వా వేడుకను జరుపుకున్నారు.

Budget 2024: ఈ సంవత్సరం ఆశించిన టాప్ 5 ఆదాయపు పన్ను ప్రయోజనాలు

జూలై 23న బడ్జెట్ 2024 సమర్పణ సమీపిస్తున్న తరుణంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక ఆదాయ పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉంది.

Budget 2024: వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్షకు పెరగవచ్చు 

రాబోయే కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రూ. 50,000గా నిర్ణయించబడిన జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ థ్రెషోల్డ్ పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన 

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

10 Feb 2024

తెలంగాణ

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు

Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

10 Feb 2024

తెలంగాణ

Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి 

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.

AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ @ రూ.2.85లక్షల కోట్లు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Interim Budget: పర్యాటక రంగానికి ప్రోత్సాహం.. లక్షద్వీప్‌‌పై స్పెషల్ ఫోకస్ 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌‌లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Budget 2024: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ 

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు

Budget 2024: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు.

New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం 

Budget 2024: సాధారణ ఎన్నికలకు వేళ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 'మధ్యంతర బడ్జెట్ 2024'లో మధ్య తరగతి వర్గానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

01 Feb 2024

పన్ను

Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు.

Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 'మధ్యంతర బడ్జెట్ 2024(Interim Budget 2024)ను సమర్పించారు.

Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.