మధ్యంతర బడ్జెట్ 2024: వార్తలు

Budget-2024: వందే భారత్ తరహాలో40,000 రైలు కోచ్‌లు : ఆర్థిక మంత్రి

ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు.

New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం 

Budget 2024: సాధారణ ఎన్నికలకు వేళ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 'మధ్యంతర బడ్జెట్ 2024'లో మధ్య తరగతి వర్గానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు.

Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్ 

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 'మధ్యంతర బడ్జెట్ 2024(Interim Budget 2024)ను సమర్పించారు.

Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.