పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: వార్తలు
21 Jul 2024
భారతదేశంBudget Session: బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్షం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో, 6 బిల్లులు కూడా ప్రవేశపెడతారు.
01 Feb 2024
నిర్మలా సీతారామన్Interim Budget: పర్యాటక రంగానికి ప్రోత్సాహం.. లక్షద్వీప్‌పై స్పెషల్ ఫోకస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
01 Feb 2024
బడ్జెట్ 2024Budget 2024: గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
01 Feb 2024
బడ్జెట్ 2024కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు
Budget 2024: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు.
01 Feb 2024
బడ్జెట్ 2024New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం
Budget 2024: సాధారణ ఎన్నికలకు వేళ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 'మధ్యంతర బడ్జెట్ 2024'లో మధ్య తరగతి వర్గానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
01 Feb 2024
మధ్యంతర బడ్జెట్ 2024Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.