ఆర్థిక సంవత్సరం: వార్తలు

Budget 2024: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ 

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే

కొత్త సంవత్సరం 2024, జనవరి1 నుంచి ఆర్థికపరంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి సిమ్‌ కార్డు జారీకి కొత్త నిబంధనల వరకు పలు స్కీమ్‌ల్లో జనవరి1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.

Small savings schemes: కేంద్రం 'న్యూ ఇయర్' కానుక.. సుకన్య సమృద్ధి యోజనపై భారీగా వడ్డీ పెంపు 

చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

19 Dec 2023

ఐఎంఎఫ్

IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా 

2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది.

ఫలితాలు ప్రకటించిన బజాజ్ ఫిన్‌సర్వ్.. 24 శాతం పెరుగుదలతో రూ.1,929 కోట్లకు చేరుకున్న నికర లాభాలు

బజాజ్ ఫిన్‌సర్వ్,తన Q2 ఫలితాలను ప్రకటించింది.ఈ మేరకు తన ఏకీకృత నికర లాభంలో 24 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే రూ.1,929 కోట్లుగా బజాజ్ నివేదించింది.

29 Sep 2023

ఆర్ బి ఐ

రూ.2వేల నోట్ల మార్పిడికి రేపటితో గడువు ముగింపు.. వీటిని ఎక్కడెక్కడ తీసుకుంటారో తెలుసా

పెద్ద నోట్లు మార్పిడి అంటే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రేపే ఆఖరి తేదీ.ఈ మేరకు గతంలోనే ఆర్ బి ఐ ప్రకటించింది.

2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా 

ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది.

02 Sep 2023

బ్యాంక్

 ఉదయ్ కోటక్ కీలక నిర్ణయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పోస్టులకు రాజీనామా 

కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్‌ కోటక్ రాజీనామా చేశారు. వ్యవస్థాపకుడిగా కోటక్ బ్రాండ్‌తో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు ఉదయ్ పేర్కొన్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ముఖ్య వాటాదారుగా సేవలను కొనసాగిస్తానన్నారు.

01 Sep 2023

జీఎస్టీ

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా

ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉంది. ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, మరోవైపు స్టార్టప్ వ్యవస్థల పెరుగుదల, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాలు వెరసి జీఎస్టీ వసూలు దూసుకెళ్తోంది.

జయహో భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు భారత స్థూల దేశీయోత్పత్తి (GROSS DOMESTIC PRODUCT)లో తొలి త్రైమాసికం Q1లో 7.8 శాతంగా నిలిచింది.

2047 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలు.. ఏడున్నర రెట్ల పెరుగుదల

2046-47 ఆర్థిక సంవత్సరానికి దేశంలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలుగా ఉంటుందని ఎస్బీఐ పరిశోధక నివేదిక ప్రకటించింది.

26 Jul 2023

బ్యాంక్

భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి

ప్రైవేట్ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్ లో భారీ లాభాలను ప్రకటించింది.

12 Jul 2023

బ్యాంక్

ఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం

ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన తాజా కబురును ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

27 Jun 2023

ఆర్ బి ఐ

2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు 

వాణిజ్య లోటుతో పాటు బలమైన సేవల ఎగుమతుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 1.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్ 

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పెంచేసింది.

జూన్‌ త్రైమాసికంలో 6-6.3 శాతంగా జీడీపీ వృద్ధిని అంచనా వేసిన మూడీస్

భారత ఆరిక్థ వ్యవస్థ జూన్‌ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం వృద్ధిని నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంస్థ మూడీస్ వెల్లడించింది. ఈ మేరకు తాము అంచనా వేసినట్లు ఆదివారం పేర్కొంది.

ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం

దేశీయ మార్కెట్‌కు శుద్ధి చేసిన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగిసిన తర్వాత డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించాలని భారతదేశం ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Education Budget 2023: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్, బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఇవే

2023-2024 బడ్జెట్‌లో విద్యా‌రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విద్యారంగంలో నూతనోత్సాహాన్ని నింపేందుకు బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.

బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా?

వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న అంచనాల నేపథ్యంలో భారతదేశ వృద్ధిని కొనసాగించే చర్యలను 2023 బడ్జెట్‌లో ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ 2023పై వేతన జీవులు, చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక వర్గాలతో పాటు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

31 Jan 2023

బడ్జెట్

ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి

కేంద్ర బడ్జెట్-2023 సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. ఈ క్రమంలో 'ఆర్థిక సర్వే 2023'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను నిర్మల లోక్‌సభ ముందుంచారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక సర్వే ప్రముఖ్యత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.