యూపీఐ పేమెంట్స్: వార్తలు

Flipkart UPI: సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్

కోట్లాది మంది వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది.

UPI: మారిషస్, శ్రీలంకలో యూపీఐ సేవలు ప్రారంభం

భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు శ్రీలంక, మారిషస్‌లో ప్రారంభమయ్యాయి.

04 Feb 2024

పేటియం

CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ

పేటీఎం(Paytm)పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే

కొత్త సంవత్సరం 2024, జనవరి1 నుంచి ఆర్థికపరంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి సిమ్‌ కార్డు జారీకి కొత్త నిబంధనల వరకు పలు స్కీమ్‌ల్లో జనవరి1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.

13 Nov 2023

ఆర్ బి ఐ

UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి 

UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఒకరికి పంపాల్సిన డబ్బులను మరొకరికి పొరపాటును పంపుతుంటాము. యూపీఐ ఐడీని తప్పుగా టైప్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది.

01 Nov 2023

యూపీఐ

UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌ 

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా అక్టోబర్‌లో 1,141 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. అంటే ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.17.16 లక్షల కోట్లు.

డిజిటల్ పేమెంట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'యూపీఐ లైట్‌ ఎక్స్‌' గురించి తెలుసా

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో భాగంగా యూపీఐ లైట్ ఎక్స్ (UPI LITE X) అనే కొత్త యూపీఐ సాంకేతికత ప్రారంభమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ కొత్త యూపీఐ టెక్నాలజీని లాంచ్ చేశారు. దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా చెల్లింపులను నిరాటంకంగా చేసుకోవచ్చు.