పేటియం: వార్తలు

26 Aug 2024

సెబీ

Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు నేడు మార్కెట్‌లో భారీగా క్షీణించాయి.

22 Aug 2024

జొమాటో

Zomato-Paytm: జొమాటో చేతికి రూ.2,048 కోట్ల పేటీఎమ్‌ 'టికెట్‌'!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో,పేటియం మధ్య పెద్ద డీల్ జరగబోతోంది. దీని కోసం, ఫిన్‌టెక్ సంస్థ Paytmకి జొమాటో రూ. 2048 కోట్లు చెల్లించనుంది.

Paytm Q1 Results: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరింత పెరిగిన పేటియం నష్టం.. నిర్వహణ ఆదాయం 36% తగ్గింది

పేటియం మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నికర నష్టం మరింత పెరిగింది.

Paytm: పేటియం,ఉద్యోగుల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించిన కార్మిక మంత్రిత్వ శాఖ 

పేటియంలో తొలగింపులకు సంబంధించి ఒక ఉద్యోగి దాఖలు చేసిన ఫిర్యాదుపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విజయవంతంగా మధ్యవర్తిత్వం వహించింది.

Paytm :'హెల్త్ సాథీ' అంటూ ఆరోగ్య బీమారంగంలోకి వచ్చిన పేటియం 

పేటియం బ్రాండ్‌ను కలిగి ఉన్న One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), Paytm హెల్త్ సాథీ' అంటూ ఆరోగ్య బీమారంగంలోకి వచ్చింది.

17 Jun 2024

జొమాటో

Zomato: జోమాటో పేటియం టికెటింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసే అవకాశం 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జోమాటో పేటియం టికెటింగ్ వ్యాపారాన్ని (ఫిల్మ్, ఈవెంట్స్ బిజినెస్) కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.

Paytm job cuts: ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు,అనధికారిక ప్రక్రియలు 

ఫిన్‌టెక్ కంపెనీ పేటియం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కంపెనీ పేమెంట్ బ్యాంకుపై నిషేధం ఉండగా.. అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు.

Paytm lays off: పేటియంలో వేలాది ఉద్యోగులకు ఉద్వాసన: విజయ్ శేఖర్ శర్మ

ప్రముఖ ఫిన్‌-టెక్ కంపెనీ పేటియం బ్రాండ్‌పై ఆర్థిక సేవల్ని అందిస్తున్న వన్- 97 కమ్యూనికేషన్స్ షాకింగ్ ప్రకటన చేసింది.

Adani Paytm News: పేటియంలో గౌతమ్ అదానీ వాటా కొనుగోలు? అహ్మదాబాద్‌లో సమావేశం... 

ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్‌లలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు.

23 Apr 2024

బ్యాంక్

Payments Bank Board: పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ: పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ 

పేటియం (Paytm) పేమెంట్స్ బ్యాంకు బోర్డు(Payments Bank Board)స్వతంత్ర కలిగిన సంస్థని నియంత్రణ నిర్వహణ సమస్యలను పరిష్కరించుకోగలిగిన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని పేటీఎం సంస్థ సీఈవో విజయ శేఖర్ శర్మ(Vijay Sekhar Sharma)పేర్కొన్నారు.

Paytm Shares: యూపీఐ సేవలకు ఆమోదం .. 5% అప్పర్ సర్క్యూట్ ను తాకిన పేటీఎం షేర్లు 

చాలా కాలం తర్వాత ఈరోజు(శుక్రవారం) పేటియం షేర్లు గ్రీన్ జోన్‌లో కనిపిస్తున్నాయి.

'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI 

Paytm FASTag వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు జారీ చేసింది.

Fast Tag: అధీకృత FASTag జారీదారుల సవరించిన జాబితాను విడుదల చేసిన NHAI 

భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI)పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకులు,NBFCల జాబితా నుండి తొలగించింది.

Paytm: పిపిబిఎల్ తో ఒప్పందాలు రద్దు.. లాభాలలో పేటీఎం షేర్లు 

పేటియం మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్, దాని అనుబంధ పేటియం పేమెంట్ బ్యాంక్‌తో వివిధ ఇంటర్-కంపెనీ ఒప్పందాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

PPB: పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా 

విజయ్ శేఖర్ శర్మ పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కు పేటియం సంస్థ తెలిపేటియంయజేసింది.

Paytm:పేటియంకు భారీ షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL),ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI టోల్ కలెక్టింగ్ విభాగం,ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)ను తొలగించింది.

Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి 

పేటియం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్టోక్ మార్కెట్‌లో షేరు విలువ దారుణంగా పడిపోతోంది.

12 Feb 2024

ఆర్ బి ఐ

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా 

ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్వతంత్ర డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా చేశారు.

Paytm Acquisition:పేటియం కొత్త డీల్.. బెంగళూరు ఆధారిత స్టార్టప్‌ కొనుగోలుకు యత్నం 

రెగ్యులేటరీ సంక్షోభం కారణంగా పేటియం చెల్లింపుల వ్యాపారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నతరుణంలో,ఫిన్‌టెక్ మేజర్ ఇంటర్‌ఆపరబుల్ ఈ-కామర్స్ స్టార్టప్ అయిన Bitsilaను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

07 Feb 2024

ఆర్ బి ఐ

Paytm: ఆర్‌బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎం‌కు కేంద్రం సూచన 

ఆర్‌బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌(PPBL) తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది.

06 Feb 2024

ఆర్ బి ఐ

Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు 

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై(PPBL) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Paytm షేర్లు మళ్ళీ ఢమాల్.. 3 సెషన్లలో 42% తగ్గిన షేర్లు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో సోమవారం కూడా పేటియం కంపెనీ షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.కేవలం మూడు సెషన్లలో 42% పైగా పడిపోయింది.

CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ

పేటీఎం(Paytm)పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Paytm Ban: ఫిబ్రవరి 29 తర్వాత కూడా Paytm యాప్ పనిచేస్తుంది: విజయ్ శేఖర్ శర్మ 

పేటియం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చర్య తర్వాత వినియోగదారుల ఆందోళనలను తగ్గించినందున,యాప్ ఫిబ్రవరి 29 తర్వాత కూడా పనిచేస్తుందని చెప్పారు.

Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు 

డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటియం మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, సంస్థ దాదాపుగా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది.

paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే 

చాలా రోజుల తర్వాత పేటీఎం బ్రాండ్‌తో సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ సోమవారం భారీగా పెరిగింది.

28 Mar 2023

ప్రకటన

ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాలెట్ మార్గదర్శకాలను మార్చి 24న ప్రకటించింది, ఇది వాలెట్‌ల ప్రాముఖ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి మార్గం సుగమం చేసింది.

16 Feb 2023

ప్లాన్

UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం.