సెబీ: వార్తలు

Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్‌ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా 

సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్‌ హఠాన్మరణం చెందారు. ఈ మేరకు సహారా కేసులో సెబీ (SEBI) సంచలన నిర్ణయం తీసుకుంది.

Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?

సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది.

అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్ 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు),విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌లో "అగ్ర లబ్ధిదారులు"గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు  

ఎస్ బ్యాంక్ (YES BANK) సహ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ కు సుప్రీంకోర్టులో చుక్కైదురైంది.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.