అనిల్ అంబానీ: వార్తలు
23 Aug 2024
సెబీAnil Ambani: అనిల్ అంబానీకి భారీ షాక్ .. 5 సంవత్సరాల పాటుసెబీ నిషేధం.. 25 కోట్ల జరిమానా
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.