తదుపరి వార్తా కథనం

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణాల మోసం.. అనిల్ అంబానీ సన్నిహితుడు అరెస్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 11, 2025
09:51 am
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అయిన అశోక్ కుమార్ పాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.