హిండెన్‌బర్గ్: వార్తలు
Adani Group: స్విస్ ఖాతాలను జప్తు.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా, ఆ గ్రూప్‌కు సంబంధించి 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను స్విస్ ప్రభుత్వం జప్తు చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
Madhabi Puri Buch: సెబీ ఛైర్‌పర్సన్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్
సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురీ బుచ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజా ఆరోపణలపై షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ స్పందించింది.
SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది.
Hindenburg: మరో బాంబు పేల్చిన 'హిండెన్‌బర్గ్'.. ఈసారి టార్గెట్ సూపర్ మైక్రో కంప్యూటర్
భారత్‌లో అదానీ గ్రూప్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ సూపర్ మైక్రోపై పలు ఆరోపణలు చేసింది.
Hindenburg: ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్
హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషన్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది.
Sebi chairperson Madhabi Puri Buch: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ చీఫ్
అమెరికాకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం (ఆగస్టు 10) మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌లపై తీవ్ర ఆరోపణలు చేసింది.
Hindeburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు సెబీ షోకాజ్ నోటీసు
US షార్ట్-సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై తన నివేదికకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుండి షోకాజ్ నోటీసును అందుకుంది.
హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్
అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిజమవుతోంది. ఈ మేరకు టోటల్ గ్యాస్ షేర్లలో 85 శాతానికి తగ్గిపోయింది.
ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి
అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపొందించిన సంచలన రిపోర్ట్ బహిర్గతంపై అదానీ గ్రూప్ స్పందించింది.ఓసీసీఆర్పీ ప్రకటించిన నివేదిక కట్టుకథలేనంటూ కొట్టిపారేసింది.