ఉబర్: వార్తలు

ఉబర్ రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాల కోతలు; 200 మందిపై వేటు

ప్రముఖ రైడ్-షేర్ కంపెనీ ఉబర్ త్వరలో కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంవుతోంది.