జొమాటో: వార్తలు
23 May 2023
కరెన్సీZomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో
ఆర్బీఐ రూ. 2000నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకు తర్వాత నగదు చెల్లింపులు భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది.
09 May 2023
స్విగ్గీONDC: స్విగ్గీ, జోమాటోకు పోటీగా ప్రభుత్వ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్
స్విగ్గీ, జోమాటోకు ఓఎన్‌డీసీ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్‌డీసీ దూసుకుపోతోంది.