బ్లింకిట్‌: వార్తలు

Bistro-Blinkt It: బ్లింకిట్ ఫుడ్ డెలివరీ యాప్ 'బిస్ట్రో'ప్రారంభం.. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ..

జోమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ 'బిస్ట్రో' అనే కొత్త ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించింది.

Dhanteras 2024: 10 నిమిషాల్లో బంగారం,వెండి కాయిన్ డెలివరీ.. స్విగ్గీ, బ్లింకిట్,బిగ్ బాస్కెట్,జప్టో సేవలు! 

భారతీయులకు బంగారం అంటే ఎంతగానో ఇష్టమని చెప్పకనే చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరించడం మన సాంప్రదాయంలో భాగం.

Blinkit: కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన బ్లింకిట్‌ .. ఆ కొనుగోళ్లకు వర్తింపు 

జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ (Blinkit) కొత్తగా ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.