రణ్ బీర్ కపూర్: వార్తలు
Animal 3: యానిమల్ ప్రాంఛైజీలో మూడో పార్టు... టైటిల్ ఏంటో తెలుసా?
తక్కువ సమయంలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా అద్భుతమైన క్రేజ్,కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా టాప్ స్థానంలో ఉన్నారు.
Ramayana: 'రామాయణ' పార్ట్ 1 పూర్తి.. మూవీపై రణ్‌బీర్ కపూర్ అప్‌డేట్
బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రం ప్రస్తుతం అంచనాలను పెంచేస్తుంది.
Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణం రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ భారతీయుల ఆత్మీయ ఇతిహాసం రామాయణాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
రణబీర్, అలియా కూతురిని చూశారా? ఎంత ముద్దుగా ఉందో!
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఐదేళ్లుగా ప్రేమించుకొని, గతేడాది పెళ్లి పీటలు ఎక్కారు.
Ranbir Kapoor : యానిమల్ నుంచి రాముడిగా రణ్ బీర్ కపూర్.. వివరాలివే
పాన్ ఇండియా స్థాయిలో 'యానిమల్' సినిమా చేసిన రణ్ బీర్ కపూర్ వైల్డ్'గా యాక్షన్ సీన్స్ చేశారు.
Animal Movie : రణబీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఖరారు!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన 'యానిమల్' (Animal) సినిమాపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి.
Animal Twitter Review: 'యానిమల్' మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఉందంటే..?
'యానిమల్' (Animal) మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.
Animal Trailer : 'యానిమల్' ట్రైలర్ వచ్చేసింది.. ఊచకోత కోస్తున్న రణబీర్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. (Animal)
Animal Trailer : యానిమల్ ట్రైలర్'కు ముహుర్తం ఖరారు.. ఆసక్తికరంగా రష్మిక పాత్ర
రష్మిక మందన్న, రణ్ బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన యానిమల్ సినిమా ట్రైలర్' విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి డేట్ వెల్లడించారు.
Unstoppable: ఆహా 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో తెలుగు ఆడియన్స్, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'.
Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట
రణ్ బీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్-డ్రామా 'యానిమల్'.