LOADING...
Unstoppable: ఆహా 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా
బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా

Unstoppable: ఆహా 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 15, 2023
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో తెలుగు ఆడియన్స్, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఓటిటి ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ లో భాగంగా భగవంత్ కేసరి టీమ్ సందడి చేసింది. ఇదే సమయంలో నెక్స్ట్ ఎపిసోడ్ లో పాన్ ఇండియా మూవీ యానిమల్ టీమ్ సందడి చేయనుంది. ఈ సందర్భంగా హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఎపిసోడ్ ఫోటోలను ఆహా విడుదల చేసింది. అయితే సదరు ఎపిసోడ్ మాత్రం ఎప్పుడు ప్రసారం అనేది తెలియదు. ఈ మేరకు అధికారకి ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'అన్ స్టాపబుల్' సెట్స్ లో రణ్ బీర్, రష్మికతో ఓ స్టార్ డెరెక్టర్