తదుపరి వార్తా కథనం
రణబీర్, అలియా కూతురిని చూశారా? ఎంత ముద్దుగా ఉందో!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 25, 2023
06:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఐదేళ్లుగా ప్రేమించుకొని, గతేడాది పెళ్లి పీటలు ఎక్కారు.
వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మించింది. రీసెంట్ ఫస్ట్ మ్యారేజ్‌ని కూడా పూర్తి చేసుకున్నారు.
అయితే ఇప్పటివరకూ కూతురి ముఖాన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ క్రమంలో క్రిస్మస్ సందర్భంగా చిన్నారితో పాటు వీరిద్దరూ కెమెరాకు ఫోజులిచ్చారు.
దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
పాప ఫోటోను చూసిన నెటిజన్లు పాపకి అలియా పోలికలే వచ్చాయంటూ కామెంట్లు పెడుతున్నారు.