NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Animal Movie : రణబీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఖరారు!
    తదుపరి వార్తా కథనం
    Animal Movie : రణబీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఖరారు!
    రణబీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఖరారు!

    Animal Movie : రణబీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఖరారు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 01, 2023
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన 'యానిమల్' (Animal) సినిమాపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి.

    ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్, థియేట్రికల్, ఓటీటీ రైట్స్ విషయంలో రికార్డు సృష్టించింది.

    ముఖ్యంగా ఫ్రీ బుకింగ్స్ విషయంలో ఏకంగా 6 మిలియన్లు సంపాదించి సరికొత్త రికార్డు సాధించింది.

    ఇక తెలుగునాట ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు.

    భారీ అంచనాలతో ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దుమ్ముదులుపుతోంది.

    Details

    యానిమల్ సీక్వెల్ పేరు 'యానిమల్ పార్క్'

    ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారు. యానిమల్ సీక్వెల్ పేరు 'యానిమల్ పార్క్' అని పెట్టారు. దీంతో సీక్వెల్ పై మరింత హైప్స్ నెలకొన్నాయి.

    ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.15కోట్ల రూపాయలగా నమోదు చేసుకుంది.

    ఇక వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 250 కోట్లు చేసుకుంది.

    యానిమల్ సినిమాలో బాబీ డియోల్ చనిపోయినప్పటికీ మరో విలన్ క్యారెక్టర్ రణబీర్ కపూర్ పోషించడం విశేషం.

    మరి యానిమల్ పార్కులో ఇద్దరు యానిమల్స్ పోరాడితే ఎలా ఉంటుందో వేచి చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యానిమల్
    రణ్ బీర్ కపూర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    యానిమల్

    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  టీజర్
    యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ  రష్మిక మందన్న
    TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు దిల్ రాజు
    'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్ సందీప్ రెడ్డి వంగా

    రణ్ బీర్ కపూర్

    Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట  యానిమల్
    Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్  యానిమల్
    Unstoppable: ఆహా 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా అన్ స్టాపబుల్
    Animal Trailer : యానిమల్ ట్రైలర్'కు ముహుర్తం ఖరారు.. ఆసక్తికరంగా రష్మిక పాత్ర యానిమల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025