కరెన్సీ: వార్తలు

30 Sep 2023

ఆర్ బి ఐ

RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది.

రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

రూ.2వేల నోట్ల మార్పిడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు విధించిన గడువును మరింత పొడింగించే ప్రతిపాదన తమ వద్ద లేదని ప్రకటించింది.

26 Jun 2023

ఆర్ బి ఐ

ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్

రూ.2000 నోటును ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

23 May 2023

జొమాటో

Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో 

ఆర్బీఐ రూ. 2000నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకు తర్వాత నగదు చెల్లింపులు భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది.

23 May 2023

ఆర్ బి ఐ

నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

22 May 2023

ఆర్ బి ఐ

రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్

రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున్న వినియోగదారులు తొందరపడొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.

20 May 2023

ఆర్ బి ఐ

రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్ బి ఐ) శుక్రవారం రూ.2,000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ సమర్ధించారు.

19 May 2023

ఆర్ బి ఐ

రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన

రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) నిర్ణయించింది.

18 May 2023

ఆర్ బి ఐ

చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్ 

రిజర్వ్ బ్యాంక్ నుంచి చెన్నైలోని విల్లుపురానికి రూ. 1,070కోట్ల నగదుతో వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల్లో ఒకటి సాంకేతిక లోపంతో రోడ్డుపైనే ఆగిపోయింది.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.