NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్
    తదుపరి వార్తా కథనం
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 13, 2023
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

    US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సమ్మేళనం స్టాక్ మానిప్యులేషన్ మరియు ఆఫ్‌షోర్ టాక్స్ హెవెన్‌లపై ఆరోపించిన తర్వాత, అదానీ గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీలు జనవరి 24 నుండి $100 బిలియన్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి.

    అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, తన వాటాదారులను, ప్రపంచ ఆర్థిక సంస్థలను సంతృప్తి పరచడంలో విఫలమైంది. తగ్గుతున్న షేర్ల ధరలు, డౌన్‌గ్రేడ్‌లు గ్రూప్ ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 15-20 శాతానికి తగ్గించడానికి ప్రేరేపించాయి. ఇది అసలు 40 శాతం నుండి గణనీయంగా తగ్గింది.

    అదానీ

    ఈ సంస్థకు కొన్ని విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి

    హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా కొనసాగుతున్న అదానీ గ్రూప్ సంక్షోభం సంస్థకు దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు.

    గ్లోబల్ వెల్త్ ఫండ్స్ ఆరోపణల నేపథ్యంలో గ్రూప్‌కి తమ ఎక్స్‌పోజర్‌ను ఇప్పటికే తగ్గించడం ప్రారంభించాయి, అయితే కొన్ని విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)కి సంబంధించి, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తుంది.

    అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ వాటా విక్రయంపై తాజా సమాచారాన్ని అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సెబీ బోర్డు సమావేశం కానుంది. అదనంగా, సెబీ బోర్డు అధికారులు ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్‌లలో పతనమైన సమయంలో రెగ్యులేటర్ తీసుకున్న నిఘా చర్యలపై ఆర్థిక మంత్రికి వివరించాలని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    ఆదాయం
    సంస్థ
    భారతదేశం

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    ఆదాయం

    ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం ట్విట్టర్
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ వ్యాపారం
    ఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు భారతదేశం
    రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌ నెట్ ఫ్లిక్స్

    సంస్థ

    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం
    ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ ఆపిల్
    X7 SUV 2023వెర్షన్ ను 1.2కోట్లకు లాంచ్ చేసిన BMW సంస్థ ఆటో మొబైల్
    తొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం విమానం

    భారతదేశం

    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి మహీంద్రా
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఫిబ్రవరి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025