PPB: పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 26, 2024
10:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ శేఖర్ శర్మ పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కు పేటియం సంస్థ తెలిపేటియంయజేసింది. కొత్త చైర్మన్ ని నియమించే ప్రక్రియను ప్రారంభిస్తుందని one97 కమ్యూనికేషన్ తెలిపింది.పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోకి వెళ్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి