అంతర్జాతీయ ద్రవ్య నిధి: వార్తలు

IMF: పాకిస్థాన్‌కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని సమర్థించుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి 

భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి దాదాపు బిలియన్ డాలర్లు (రూ. 8,540 కోట్లు)విలువైన ఉద్దీపన నిధులను ఆ దేశానికి అందించేందుకు ఆమోదం తెలిపింది.