ఫోన్ పే: వార్తలు
PhonePe: పేటీఎం, మొబిక్విక్ తర్వాత ఫోన్‌పే.. భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీఓకు సిద్ధం
ప్రసిద్ధ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే (PhonePe) మెగా ఐపీఓ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది.
Fintech apps halts Rent payment: RBI కొత్త నిబంధనలతో.. క్రెడిట్ క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్లను నిలిపివేసిన ఫోన్‌పే,పేటీయం
క్రెడిట్ కార్డు ద్వారా ఇళ్ల అద్దె చెల్లింపులు చేసే వారికి ఇకపై ఇబ్బందులు తప్పవు.
PhonePe: ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే (PhonePe) ఇప్పుడు ఫీచర్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Phone Pe: ఫోన్ పే ద్వారా అంతర్జాతీయ UPI చెల్లింపును ఎలా చేయాలి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవను అనేక దేశాలకు విస్తరించింది. NPCI అనుబంధ సంస్థ అయిన NIPL ద్వారా ఈ పని జరుగుతోంది.
Phone Pe: 2800 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త సర్వర్, డేటా సెంటర్లను నిర్మిస్తున్న ఫోన్ పే
ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్ పే భారతదేశంలోని దాని సర్వర్లు, డేటా సెంటర్లలో రూ. 2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.
PhonePe Insurance: టపాసుల ప్రమాదాల నుంచి బీమా.. రూ.9 లకే ఫోన్‌పే కొత్త ఆఫర్
దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో గాయపడే వారికి బీమా అందించేందుకు ఫోన్‌పే (PhonePe) కొత్త ప్రత్యేక బీమా పాలసీని ప్రకటించింది.
PhonePe: ఫోన్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయండిలా
నేటి అధునిక సమాజంలో యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు.
ZestMoney కంపెనీ మూసివేత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
బీఎన్‌పీఎల్ స్టార్టప్ 'జెస్ట్‌మనీ(ZestMoney)'ని మూసివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.