
Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి దగ్గర పడుతోంది. ఈ తరుణంలో ప్రముక కంపెనీలన్నీ పండుగ ఆఫర్లు ప్రకటించాయి.
మొబైల్ కేటగిరీ వస్తువులను చాలా చౌక ధరలకు సేల్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.
మరోవైపు రియల్ మీ పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకొచ్చింది.
స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, IoT పరికరాలతో సహా అనేక రకాల పరికరాలపై ప్రత్యేకమైన డీల్‌లు, ఆఫర్‌లను అందిస్తోంది.
ఈ పండుగ విక్రయం నవంబర్ 2న నుంచి రియల్ మీ, ఫ్లిప్ కార్డు ద్వారా ప్రారంభించనుంది.
Realme 11 Pro 5Gని రూ. 20,999 బదులుగా రూ.14,999 అందిస్తోంది.
వినియోగదారులు నెలకు రూ. 3,083 EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు.
Details
కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్
Realme మొబైల్స్‌పై తగ్గింపు ఆఫర్‌లను realme.com నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈరోజు నుండి నవంబర్ 15 వరకు కొనుగోలు చేయోచ్చు.
ICICI బ్యాంక్ లావాదేవీలపై రూ.1,500, HDFC, SBI కార్డ్ హోల్డర్లకు రూ. 1,000 ప్రత్యేకమైన డిస్కౌంట్ ఉంటుంది.
కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.
మీ ఫోన్ వర్కింగ్ కండిషన్‌లో ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రీసేల్ వాల్యూ ప్రకారం రూ.10,700 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.