రియల్ మీ: వార్తలు
Realme Narzo Turbo 70: రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీపై భారీ ఆఫర్ ప్రకటించిన రియల్‌మీ.. వివరాలు ఇలా..
15 నుంచి 16 వేల రూపాయల బడ్జెట్‌లో మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది.
Realme GT 7 Pro: భారతదేశంలో లాంచ్ అయ్యిన జీటీ7 ప్రో
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) తాజాగా భారతదేశంలో గేమింగ్ ఫోన్‌గా రియల్‌మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro)ని లాంచ్ చేసింది.
Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ
దీపావళి దగ్గర పడుతోంది. ఈ తరుణంలో ప్రముక కంపెనీలన్నీ పండుగ ఆఫర్లు ప్రకటించాయి.
రియల్ మీ నార్జో 60x 5జీ: భారతీయ మార్కెట్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్ విశేషాలు
రియల్ మీ నుండి నార్జో 60x 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. గతవారం నుండి భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ దొరుకుతుంది.
Realme Narzo 60x : తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ నార్జో 60x 5జీ ఫోన్.. ధర ఎంతంటే?
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను ప్రముఖ కంపెనీ రియల్ మీ అందుబాటులో తెస్తోంది. తాజాగా రియల్ మీ నార్జో 60x పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.
సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
రియల్ మీ నుంచి సరికొత్త 5G ఫోన్ మార్కెట్లోకి రానుంది. లాంచ్ కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్‌లో లీక్ అయ్యాయి.
భారత మార్కెట్లోకి రియల్ మీ సీ53, ప్యాడ్ 2 లాంచ్.. ఫీచర్స్ ఇవే!
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ భారత మార్కెట్లోకి ఒక స్మార్ట్‌ఫోన్, ఒక ప్యాడ్‌ను విడుదల చేసింది.