Page Loader
RS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా 
RS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా

RS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Mar 16, 2024
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్( ఎక్స్) వేదికగా ఆయన వెల్లడించారు. తాను కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో తాను పార్టీని వీడటం తప్పా.. మరో అవకాశం లేకుండాపోయిందని ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. బీఎస్పీ, బీఎస్పీ పొత్తు విషయంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తమ పొత్తు విషయం తెలిసిన తర్వాత తమ కూటమిని బీజేపీ విచ్ఛిన్నం చేయాలని చూసినట్లు ప్రవీణ్ కుమార్ చెప్పారు. బీజేపీ చేస్తున్న కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనేనని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రవీణ్ కుమార్ ట్వీట్