Page Loader
YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే 
YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే

YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే 

వ్రాసిన వారు Stalin
Mar 16, 2024
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ అభ్యర్థులను ప్రకటించారు. 2019మాదిరిగానే ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్, ఎంపీ అభ్యర్థుల పేర్లను ఎంపీ నందిగామ సురేష్ చదివి వినిపించారు. 175అసెంబ్లీ సీట్లలో బీసీలకు 48, ఓసీలకు 84, ఎస్టీలకు 33, ఎస్సీ 10 సీట్లను సీట్లను కేటాయించారు. ఇక లోక్‍‌సభ విషయానికి వస్తే.. 25స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 9, ఎస్సీ 4, ఎస్టీ 1 సీట్లు కేటాయించారు. అంటే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు మొత్తం 200 స్థానాల్లో దాదాపు 100 సీట్లను బడుగు బలహీన వర్గాలకు చెందిన వైసీపీ కేటాయించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన ధర్మాన