NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nokia Layoff: నోకియాలో 14వేల మంది ఉద్యోగులు ఇంటికి.. కారణం ఇదే!
    తదుపరి వార్తా కథనం
    Nokia Layoff: నోకియాలో 14వేల మంది ఉద్యోగులు ఇంటికి.. కారణం ఇదే!
    నోకియాలో 14వేల మంది ఉద్యోగులు ఇంటికి.. కారణం ఇదే!

    Nokia Layoff: నోకియాలో 14వేల మంది ఉద్యోగులు ఇంటికి.. కారణం ఇదే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 19, 2023
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ సంస్థలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి తమ సంస్థలోని ఉద్యోగులను తొలిగిస్తున్న విషయం తెలిసిందే.

    తాజాగా టెక్ దిగ్గజం నోకియా(Nokia) పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

    టెక్నాలజీ రంగంలో ఉన్న ఒడిదుడుకులతో పాటు సేల్స్ భారీగా తగ్గడంతో నోకియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో నోకియా 5జీ టెక్నాలజీ పరికరాలకు సంబంధించిన అమ్మకాలు ఏకంగా 20శాతం డౌన్ అయ్యాయి.

    కంపెనీ నష్టాలను గట్టిక్కించేందుకు, నికర ఆదాయంతో పాటు రిజర్వ్ నిధులను పెంచుకొనే మార్గంలో భాగంగా కంపెనీ నుంచి 14వేల మంది తొలిగిస్తున్నట్లు నోకియా ప్రకటించింది.

    Details

    నోకియాలో 86వేల మంది ఉద్యోగులు

    ప్రస్తుతం నోకియా కంపెనీలో 86వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

    తాజాగా 14వేల మంది తొలగింపుతో ఉద్యోగుల సంఖ్యను 72వేలకు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది.

    2024 ఏడాదికి 400 మిలియన్ యూరోలు, 225 నాటికి మరో 300 మిలియన్ యూరోల నిధులను ఆదా చేయాలని, దీనికి ఉద్యోగుల తొలగింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది.

    ఇక నోకియా నిర్ణయంతో మిగతా కంపెనీల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో సైతం టెన్షన్ నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నోకియా
    ఉద్యోగుల తొలగింపు

    తాజా

    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త

    నోకియా

    అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు  స్మార్ట్ ఫోన్

    ఉద్యోగుల తొలగింపు

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగం
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా
    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం ప్రకటన
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025