Page Loader

పోస్టాఫీస్: వార్తలు

28 Jun 2025
యూపీఐ

Post office: ఆగస్టు 1 నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్‌ చెల్లింపులు తప్పనిసరి!

దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఆగస్టు 1, 2025 నుంచి డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్‌ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

19 May 2025
బిజినెస్

Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి!

పోస్టాఫీస్ పథకాలకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన స్పందన వస్తోంది.