ఒమర్ అబ్దుల్లా: వార్తలు
04 Nov 2024
భారతదేశంJammuKashmir: ఆర్టికల్ 370 తొలగింపుకు వ్యతిరేకంగా PDP ఎమ్మెల్యే ప్రతిపాదన.. వ్యతిరేకించిన ఒమర్ అబ్దుల్లా
ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.
21 Oct 2024
జమ్ముకశ్మీర్Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని వైద్యుడిని, వలస కార్మికులను చంపిది మేమే.. TRF ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం జరిగిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు చనిపోయిన ఘటనకు పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ప్రకటించాయి.
19 Oct 2024
జమ్ముకశ్మీర్J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..
జమ్ముకశ్మీర్ కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది.
18 Oct 2024
జమ్ముకశ్మీర్Jammu Kashmir Portfolios: పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం.. ఎవరెవరికి ఏఏ శాఖలంటే..?
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు.
18 Oct 2024
జమ్ముకశ్మీర్Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్
జమ్ముకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.
16 Oct 2024
భారతదేశంOmar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.
16 Oct 2024
జమ్ముకశ్మీర్Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
09 Oct 2024
భారతదేశంOmar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచిన తరువాత, ముఖ్యమంత్రి పదవిని ఒమర్ అబ్దుల్లా చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.