తదుపరి వార్తా కథనం
Omar Abdullah: కొట్టుకుంటూ ఉండండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 08, 2025
11:05 am
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుతోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
రామాలయం సీరియల్‌కు సంబంధించిన జీఫ్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి, ఒకరినొకరు అంతం చేసుకోండి అని అందులో ఉంది.
ఇండియా కూటమి నేతలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలానే వస్తాయని ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ఈ విమర్శలు చేశారు.